Logo
Download our app
మెట్ పల్లిలో దసరా ఏర్పాట్లు షురూ!
NEWS   Oct 11,2024 09:34 am
మెట్ పల్లి: దసరా పండగ సందర్భంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్, DSP ఉమామహేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న జంబి గద్దె వద్ద, బతుకమ్మ ఘాట్ పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు, దసరా పండుగ రోజు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో బందోబస్తు, దసరా పండుగ రోజు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో పరిసరాల్లో లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ముందస్తుగా ఫైర్ సేఫ్టీ కొరకు ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి, డిఈ నాగేశ్వరరావు, ఏఈ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source