Logo
Download our app
రతన్ టాటా మృతికి సంతాపం
NEWS   Oct 11,2024 08:30 am
ప్రముఖ వ్యాపారవేత్త టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా మరణం పట్ల ఎన్డీఏ మహాకూటమి నాయకులు సంతాపం తెలిపారు. గొల్లపూడిలోని దత్త కళ్యాణ మండపంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం సంధర్భంగా స్థానిక MLA వసంత వెంకట కృష్ణప్రసాదుతో పాటు, మాజీమంత్రి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా), విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం శ్రద్దాంజలి ఘటించారు.

Top News

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source