Logo
Download our app
ఘనంగా అమ్మవారి ఊరేగింపు
NEWS   Oct 11,2024 04:49 am
కథలాపూర్: దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామంలోని ప్రధాన కూడాల వద్ద అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి మండలి సభ్యులు భక్తిశ్రద్ధలతో ఊరేగింపు జరిపారు. మహిళలు మంగళ‌ హారతులతో స్వాగతం పలికారు. ప్రజలు సుఖ సంతోషాలతో, పాడిపంటలు బాగుండాలని కోరుకున్నారు. దుర్గా దేవి ఆశీస్సులు కథలాపూర్ గ్రామ ప్రజల పైన ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ శంకర్ కమిటీ స‌భ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source