Logo
Download our app
చెట్టును ఢీకొని యువకుడు మృతి
NEWS   Oct 11,2024 04:36 am
కోరుట్ల మండలం అయిలాపూర్-కిషాన్ రావుపల్లి శివారులో బైకుపై వెళుతున్న కట్లకుంట సాయిరాం అనే యువకుడు చెట్టుకు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయిలాపూర్ నుండి కోరుట్లకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
LATEST NEWS   Apr 02,2026 02:44 pm
ashish test
⚠️ You are not allowed to copy content or view source