Logo
Download our app
స్వచ్ఛంద ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం
NEWS   Oct 10,2024 03:57 pm
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, స్వచ్ఛంద సంస్థ సిబ్బంది ఆపరేషన్ స్వేచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి పట్టణంలోని మోటార్ మెకానిక్ షాపులు గుజరి షాపులు, కిరాణా షాపుల వద్దకు వెళ్లి 14 సంవత్సరముల లోపు బాలురు పనిచేయుట నేరమని సూచించారు. ఈ సందర్భంగా వారు షాపు యజమానులకు వివరిస్తూ, మైనర్లను పనిలో ఉంచుకోవడం నేరమని పోలీస్ అధికారులు, మహిళా పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది సూచించారు.

Top News

ENTERTAINMENT   May 25,2026 06:29 am
వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లిమ్స్ లాంచ్
ఎస్.ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'Single రాజు'. వైవిధ్యమైన టైటిల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటన, గ్లిమ్స్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్...

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source