Logo
Download our app
RO వాటర్ ప్లాంట్ ని ప్రారంభించిన సురభి నవీన్
NEWS   Oct 10,2024 12:35 pm
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నూతన RO వాటర్ ప్లాంట్ నీ ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ గారు వారితోపాటు బీజేపీ కోరుట్ల మండల అద్యక్షులు పంచరి విజయ్ కుమార్,మరియు బీజేపీ BJYM నాయకులు వివిధ మోర్చాల పదాధికారులు కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

LATEST NEWS   Feb 11,2026 06:06 pm
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు సాధించ‌నుంద‌ని 'గేమ్‌ఛేంజ‌ర్' సంస్థ ఎగ్జిట్ పోల్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో 65%...

⚠️ You are not allowed to copy content or view source