అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
NEWS Oct 10,2024 09:31 am
మల్లాపూర్ మండల కేంద్రంలోని దుర్గ భవాని అమ్మవారిని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దర్శించుకున్నారు. అంతకుముందు మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మల్లాపూర్ మండలంలోని పలు గ్రామాలకి చెందిన 70 మంది లబ్ధిదారులకు 7,008,120 విలువగల 70 కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.