HYD: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు మంత్రి సురేఖకున నోటీసులు పంపింంది. అనంతరం నాగార్జున పిటిషన్‌పై విచారణను 2024, అక్టోబర్ 23వ తేదీకి వాయిదా వేసింది.