కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం
NEWS Oct 10,2024 01:19 pm
కేటీఆర్ నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ తరపు న్యాయవాది ఉమామహేశ్వ ర్రావు ఇందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు చేశారు. BRS నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల కొండా సురేఖ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.