దుర్గామాతను దర్శించుకున్న బీజేపి నేతలు
NEWS Oct 10,2024 08:14 am
కథలపూర్ మండలం తండ్రియాల్ గ్రామంలో దుర్గామాత సన్నిధిలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు కంటే సత్యనారాయణ, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు సన్మానించారు. దుర్గామాత అందరికి సంతోషం పంచాలని వారు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ కార్యకర్తలు పాల్గోన్నారు.