Logo
Download our app
తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ
NEWS   Oct 10,2024 07:59 am
జగిత్యాల పట్టణంలోని శివాజీవాడలో చోరీ జ‌రిగింది. తోట ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో గత రాత్రి దొంగలు పడి 6 లక్షల విలువ గల నగలు, 30 వేల నగదు ఎత్తుకెళ్లారు. దసరా పండగ సందర్భంగా ఇంటికి తాళం వేసి కరీంనగర్‌కు తోట ప్రసాద్ కుటుంబ సభ్యులు వెళ్లగా, బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న నగదు, నగలు ఎత్తుకెళ్లారని బాధితుడు ప్రసాద్ తెలిపాడు.

Top News

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

⚠️ You are not allowed to copy content or view source