రజినీ ‘వేట్టయన్’ షార్ట్ రివ్యూ
NEWS Oct 10,2024 07:13 am
ఎడ్యుకేషన్ గురించి ఇచ్చిన మెసేజ్. ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్ కథ. మంచి స్టోరీ లైన్ ఎంచుకున్న దర్శకుడు జ్ఞానవేల్ స్క్రీన్‌ప్లేపై దృష్టి పెట్టాల్సింది. ఫస్టాఫ్ ఫర్వాలేదు, సినిమా అంతా ఒకే కంటెంట్ లైన్‌లో రన్ అవడంతో రెగ్యులర్ ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలవుతారు. డైలాగులు బాగున్నా, పరిమితికి మించి మెసేజులు ఇస్తున్నట్లు అనిపిస్తుంది. రజినీ సహా అమితాబ్, రానా, ఫాజిల్ నటనతో మెప్పించారు. అనిరుధ్ మ్యూజిక్ ఫర్వాలేదు. రేటింగ్:- 2.75/5