Logo
Download our app
జగిత్యాల మున్సిపల్‌కు నిధుల విడుదల
NEWS   Oct 10,2024 07:09 am
జగిత్యాల మున్సిపల్ అభివృద్ధి పనుల బిల్లులకు సంబంధించి రూ.4 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గతంలో జరిగిన పనులకు సంబంధించి కొన్ని నెలలుగా గుత్తేదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా నిధులు విడుదలయ్యాయి. నెలల తరబడి పెండింగులో ఉన్న బిల్లుల విడుదలకు కృషిచేసిన ఎమ్మెల్సీకి గుత్తేదారుల సంఘం కృతజ్ఞతలు తెలియజేశారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 10:23 pm
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ...

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

⚠️ You are not allowed to copy content or view source