కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ
NEWS Oct 10,2024 06:10 am
ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో గురువారం 77 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు, నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి ఎంతో ఉపయోగపడుతుందని మాజీ సీఎం కేసీఆర్ ఈ పథకంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు.