దుర్గమాతను దర్శించుకున్న జువ్వాడి
NEWS Oct 10,2024 05:53 am
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో దుర్గమాత నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గమ్మను ధర్మపురి లక్ష్మి నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడి జువ్వాడి కృష్ణరావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నాయకులు కొంతం రాజు, జనార్థన్, ఆశిరెడ్డి రాజేశం, తదితరులు పాల్గొన్నారు.