Logo
Download our app
అరుదైన రత్నాన్ని దేశం కోల్పోయింది
NEWS   Oct 10,2024 06:09 am
వ్యాపార దిగ్గ‌జం రతన్ టాటా మృతిపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు సంతాపం తెలిపారు. అన్ని రంగాలలో ప్రకాశించే అరుదైన రత్నాన్ని భారతదేశం కోల్పోయింద‌ని, ఆయన నిరాడంబరత, సేవా భావం అన్ని జీవుల పట్ల కారుణ్యం అందరిని ఆకర్షించిందన్నారు. వ్యాపార వేత్తలు తమ లాభాలలో ఏమేరకు సమాజ అభివృద్ధికి ఖర్చు చేయాలో చేసి చూపించిన మహానుభావుని మరణం దేశానికి పెద్ద లోటు అని, ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 10:23 pm
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ...

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

⚠️ You are not allowed to copy content or view source