Logo
Download our app
రతన్ టాటా సంపద ఎంతంటే?
NEWS   Oct 10,2024 03:29 am
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం రతన్ టాటా నికర ఆస్తి విలువ రూ.3,800 కోట్లుగా ఉంది. 2022లో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో 421వ స్థానంలో నిలిచారు. అయితే రతన్ టాటా సంపదను కూడబెట్టుకోవడానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కోవిడ్ లాక్ డౌన్ టైమ్ లో కూడా మన దేశానికి 1500 కోట్లు ఇచ్చారు. భారత్‌లో సంభవించిన ఎన్నో విపత్తుల సమయాల్లో భారీ విరాళాలను ప్రకటించారు.

Top News

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

ENTERTAINMENT   Apr 02,2026 02:55 pm
గదతో గంభీరంగా నిలబడ్డ చ‌ర‌ణ్!
హనుమాన్ జయంతి సందర్భంగా ‘పెద్ది’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. కుస్తీ పోటీలో గదతో హీరో రామ్ చరణ్ గంభీరంగా నిలబడిన ఫొటోను మేకర్స్ షేర్...

⚠️ You are not allowed to copy content or view source