ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని ఓ హాస్పిటల్‌లో.. ఐసీయూలో చికిత్స పొందుతూ, ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. 1991లో టాటా సన్స్‌కు రతన్ టాటా చైర్మన్ అయ్యారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.