Logo
Download our app
ఐక్యమతానికి వేదికలుగా పండుగలు
NEWS   Oct 09,2024 05:01 pm
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పండుగ ఐక్యమతానికి వేదికలుగా నిలవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. రామవరం ప్రాంతంలోని పలు వార్డులలో దేవి నవరాత్రుల మండపాలను సందర్శించి.. మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత నేడు భక్తి మార్గంలో నడుస్తున్నారని, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు యువత ముందుండి నడిపించడం వల్ల ప్రజల్లో ఐక్యమత్యం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు, కౌన్సిలర్స్, స్ధానిక యువతి యువకులు ప్రజలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 10:23 pm
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ...

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

⚠️ You are not allowed to copy content or view source