ముంబై: పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి ఐసియులో చికిత్స పొందుతున్నారు. అయితే, 86 ఏళ్ల రతన్ టాటా ఆరోగ్యంపై టాటా గ్రూప్ అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రతన్ టాటా ఎంతో ఉదారమైన వ్యక్తి.