Logo
Download our app
సనాతన ధర్మ హిందూ ఐక్యవేదిక ర్యాలీ
NEWS   Oct 09,2024 02:29 pm
కోరుట్లలో సనాతన ధర్మ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం నుండి RDO కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహాదేవ స్వామీజీ (మహాదేవ స్వామీజీ పీఠం) మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు జాతీయ, రాష్ట్రస్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source