అక్రమంగా కొనుగోలు చేస్తూ రవాణా చేస్తున్న PDS రైస్‌ను మెట్ పల్లి CI నిరంజన్ రెడ్డి జగ్గాసాగర్ గ్రామ శివారులో పట్టుకున్నారు. నిందితున్ని, అతని ఆటోలో ఉన్న 24 క్వింటళ్ల బియ్యం పట్టుకున్నారు. అతనిని విచారించగా, అతని పేరు మహమ్మద్ అబ్రార్ అలీ అని, మోర్తాడ్ గ్రామానికి చెందినవాడని తన అశోక్ లేలాండ్ ఆటో No. TS 18 T 2209 లొ జగ్గాసాగర్ చుట్టుపక్క గ్రామాలలో తిరుగుతూ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్టు తెలిసింది.