దుర్గామాత మండపంలో పూజలు, అన్నప్రసాదం
NEWS Oct 09,2024 12:58 pm
ఇబ్రహీంపట్నం కందుకం గడ్డ మున్నూరు కాపు యూత్ వారి దుర్గా మాత మండపంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద కార్యక్రమం జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ జనసమితి పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ, రాష్ట్ర రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, TJS జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకుంట శంకర్, రైతు నాయకులు రెబ్బటి మల్లయ యాదవ్, నందగోపాల్ TJS ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు కంతి రమేష్, నాయకులు పాల్గోన్నారు.