Logo
Download our app
నా భార్య లంచగొండి.. వీడియో ఇదుగో
NEWS   Oct 09,2024 10:05 am
రంగారెడ్డి జిల్లా మణికొండలో మున్సిపల్ DEE దివ్య జ్యోతి భర్త తన భార్య ప్రతి రోజూ లంచం తీసుకొని డబ్బు ఇంటికి తెస్తోందంటూ ఓ వీడియోను బయటపెట్టారు. కాంట్రాక్టర్ల నుంచి తీసుకున్న రూ. 80లక్షలు ఎక్కడెక్కడ దాచిందో చూపించాడు. తొలుత లంచం మంచిది కాదంటూ చెప్పినా ఆమె తీరు మార్చుకోకపోవడంతో ఈ వ్యవహారాన్ని పబ్లిక్ లో పెట్టాడు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source