Logo
Download our app
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
NEWS   Oct 09,2024 09:04 am
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ను సీఎం చంద్రబాబు తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్స్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు ఆలయం వద్ద చంద్రబాబుకు ఆలయ అధికారులు స్వా గతం పలికి దర్శన ఏర్పా ట్లు చేశారు.

Top News

LATEST NEWS   Jul 26,2026 09:22 am
కడియం ఘనపూర్ ప్రాంతానికి చేసిందేమీ లేదు
రాజకీయాల్లో అపారమైన అనుభవం,గొప్ప వ్యక్తిని అని చెప్పుకునే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ కు చేసింది శూన్యం అని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. ఘనపూర్ లోని...

LATEST NEWS   Jul 26,2026 09:21 am
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు గురుకుల సమస్యలపై వినతి
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గురుకుల ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరుమంతుల సురేందర్, రాష్ట్ర ఎస్సీ,...

LATEST NEWS   Jul 26,2026 03:54 am
తొలి ఏకాదశి శుభాకాంక్షలు: నర్సాగౌడ్
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు, మద్దికుంట గ్రామ ప్రజలకు రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source