Logo
Download our app
మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడగింపు
NEWS   Oct 09,2024 06:49 am
మద్యం టెండర్ల షెడ్యూల్‌ను మార్చాలని విజ్ఞప్తులు రావటంతో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరా సెలవుల కారణంగా బ్యాంకులు పనిచేయవని ప్రభుత్వం దృష్టికి పలువురు దరఖాస్తుదారులు తీసుకెళ్లడంతో ఈనెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఇచ్చారు. 14న మధ్యం షాపులకు లాటరీ తీస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమలులోకి రానుంది.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source