Logo
Download our app
జాతీయ చలనచిత్ర అవార్డులు వేడుక
NEWS   Oct 09,2024 04:42 am
70వ జాతీయ చలనచిత్ర అవార్డులు వేడుక ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందించారు. తమిళంలో విడుదలైన ఉత్తమ చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ 1కి అవార్డు లభించింది. దర్శకుడు మణిరత్నంకు అందజేశారు. అలాగే “ప్రశాంత్ నీల్” దర్శకత్వం వహించిన కెజిఎఫ్ పార్ట్ 2కి ఉత్తమ కన్నడ చిత్రం అవార్డు లభించింది. కార్తీకేయ 2 దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డ్స్ అందుకున్నారు.

Top News

LATEST NEWS   Jan 17,2026 12:27 am
మద్యం మత్తులో స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి
మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల...

LATEST NEWS   Jan 17,2026 12:25 am
మహా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా
మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి...

LATEST NEWS   Jan 16,2026 11:34 pm
ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు...

⚠️ You are not allowed to copy content or view source