Logo
Download our app
పండుగ ఏర్పాట్లను పరిశీలించిన MLA
NEWS   Oct 09,2024 03:36 am
బతుకమ్మ దసరా పండుగ వేడుకల్లో భాగంగా మల్యాల మండల కేంద్రంలోని పలు చెరువులు, ఘాట్లను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. పండుగల నిర్వహణపై మల్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం అన్ని శాఖల అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ఘాట్ల వద్ద మంచినీటి సదుపాయం, లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆనందరెడ్డి, ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రతాప్, మల్లేశం, అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source