Logo
Download our app
మీ అందరికి సెల్యూట్: మోడీ
NEWS   Oct 08,2024 03:26 pm
హర్యానాలో హ్యాట్రిక్ విజయం బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా జమ్మూ కాశ్మీర్‎లోనూ బీజేపీ సత్తా చాటింది. 2 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. X వేదికగా హర్యానా, జమ్మూ ఎన్నికల ఫలితాలపై మోడీ రియాక్ట్ అయ్యారు. హర్యానాలో మరోసారి బీజేపీకి పట్టంకట్టిన ప్రజలకు నా సెల్యూట్. జమ్మూ కాశ్మీర్‎లో బీజేపీ పనితీరు పట్ల గర్వపడుతున్నాం. ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు. అన్నారు.

Top News

LATEST NEWS   May 24,2026 11:23 am
WHO పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటన‌
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS   May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS   May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source