Download our app
✖
Download our app
Select Language
English
Hindi
Kannada
Malayalam
Tamil
Telugu
Select State
Andhra Pradesh
Assam
Delhi
Karnataka
Kerala
Maharastra
NRI
Odisha
Tamil Nadu
Telangana
Tripura
World News
Select Cities
Search
LATEST NEWS Sep 26,2024 06:07 pm
మండపేటలో ఫోక్సో కేసులో వ్యక్తి అరెస్ట్
మండపేట మండలం ద్వారపూడి వేములపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 6 నెలల నుండి బాలికను ప్రేమ...

BIG NEWS Sep 26,2024 05:43 pm
బాంబులతో కూల్చేసిన అధికారులు
చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు బాంబుల ద్వారా నిమజ్జనం చేశారు. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు, బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు....

LATEST NEWS Sep 26,2024 05:36 pm
30 రోజుల్లో డిజిటల్ హెల్త్‌కార్డులు: సీఎం
నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులను తీసుకువస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామన్నారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స...

LATEST NEWS Sep 26,2024 05:28 pm
రేపు ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్
హైదరాబాద్: ప్రజాభవన్‌లో రేపు ఉ. 10 గంటలకు గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని టీ-పీసీసీ ఎన్నారై...

LATEST NEWS Sep 26,2024 04:14 pm
కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు
MNCL: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం మంచిర్యాల పట్టణ, జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...

LATEST NEWS Sep 26,2024 04:12 pm
విద్యుత్ వినియోగదారుల ఫోరం సదస్సు
తూప్రాన్ విద్యుత్తు డివిజన్ కార్యాలయం వద్ద ఈనెల 28న ఉదయం 10 గంటలకు విద్యుత్ వినియోగదారుల ఫోరం సదస్సు నిర్వహిస్తున్నట్లు డిఈ రాజేందర్ తెలిపారు. తూప్రాన్ డివిజన్...

LATEST NEWS Sep 26,2024 04:07 pm
ప్రభుత్వ మద్యం షాపులు రద్దు రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి
నూతన మద్యం పాలసీకి అనుగుణంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే నూతన మద్యం విధానానికి చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అనుగుణంగా...

LATEST NEWS Sep 26,2024 04:05 pm
రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు రమేష్ రెడ్డి
మల్లాపూర్ మండలం రైతు ఐక్యవేదిక మండల అధ్యక్షుడిగా డబ్బా రమేష్ రెడ్డి నూతనంగా నియమించబడ్డారు. మేరకు రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నల్ల రమేష్ రెడ్డి ఉత్తర్వులను...

LATEST NEWS Sep 26,2024 04:02 pm
అదుపుతప్పి సిమెంట్ లోడు లారీ బోల్తా
సిమెంట్ లోడ్ లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....

ENTERTAINMENT Sep 26,2024 04:02 pm
గేమ్ చేంజర్: 1000 మందితో సాంగ్
రామ్ చరణ్ - శంకర్ మూవీ గేమ్ చేంజర్ డిసెంబరులో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి రా మచ్చా మచ్చా అనే రెండో సింగిల్ విడుదలకు...

LATEST NEWS Sep 26,2024 03:44 pm
రెడ్ బుక్ యాక్షన్ మొదలైంది.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు: మంత్రి లోకేష్
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్.. రెడ్ బుక్‌పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదన్న మాటకు కట్టుబడి...

LIFE STYLE Sep 26,2024 02:40 pm
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం
తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఈ మేరకు బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టీటీడీ ఆలయ అధికారులు...

LATEST NEWS Sep 26,2024 02:24 pm
బాలినేనిపై టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకే జనసేనలో చేరారని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అన్నారు. ఎన్నికల ముందు బాలినేని...

BIG NEWS Sep 26,2024 02:06 pm
జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), కిలారి రోశయ్య (పొన్నూరు) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని...

LATEST NEWS Sep 26,2024 02:02 pm
బతుకమ్మ చీరలకు 197 కోట్లు బకాయిలు
సిరిసిల్ల: బతుకమ్మ చీరలకు రూ. 197 కోట్లు బకాయిలు పెట్టి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. బిఆర్ఎస్ లో మిగిలేది నలుగురే...

LATEST NEWS Sep 26,2024 01:53 pm
కొండ సురేఖకు MP రఘునందన్ స్వాగతం
దుబ్బాక నియోజకవర్గానికి మొదటిసారి విచ్చేసిన మంత్రి కొండా సురేఖకి దుబ్బాక నేతన్నలు తయారు చేసిన నూలు పోగుతో MP మాధవనేని రఘునందన్ రావు స్వాగతం పలికారు. దుబ్బాక...

LATEST NEWS Sep 26,2024 01:47 pm
పోలీసులకు జిల్లాస్థాయి డ్యూట్ మీట్ పోటీలు
సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసులకు జిల్లాస్థాయి డ్యూటీ మీట్ పోటీలను బుధవారం నిర్వహించారు. నేరం జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, బాంబు స్క్వాడ్, నార్కోటిక్, జాగిలాలను...

LATEST NEWS Sep 26,2024 01:44 pm
సీఎంను కలిసిన అంక్షారెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష అభ్యర్థి (సిద్దిపేట జిల్లా అధ్యక్షులు) అంక్షారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై రాష్ట్రవ్యాప్తంగా...

LATEST NEWS Sep 26,2024 01:43 pm
ఐలమ్మ స్ఫూర్తితో పోరాటం చేద్దాం
సదాశివపేట: భూమి కోసం భుక్తి కోసం పోరాడిన దొరలను తన మాటల తూటాలతో మహిళల్లో పోరాట ప్రతిమాను నింపిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మనమందరం భూమి కోసం...

LATEST NEWS Sep 26,2024 01:40 pm
మెదక్ కలెక్టరేట్లో మొక్కలు నాటిన మంత్రి
మెదక్ కలెక్టరేట్ లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు రాష్ట్ర దేవదాయ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ .అనంతరం జిల్లా అభివృద్ధి...

« Previous
Next »
Showing
19941
to
19960
of
22686
results
‹
1
2
...
995
996
997
998
999
1000
1001
...
1134
1135
›
⚠️ You are not allowed to copy content or view source