Logo
Download our app
ఆర్ధంతరంగా ఆగిన భవనాలను పరిశీలన
NEWS   Jan 16,2025 05:58 pm
మడకశిర మండలం గుండుమల గ్రామంలో గుడిబండ మండల సమీపంలో అంబేద్కర్ గురుకుల భవన నిర్మాణాలు గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో 80% భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ భవనాలను గురువారం మాజీ ఎమ్మెల్సీ గుండు మాల తిప్పేస్వామి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాజి ఎమ్మెల్సీ మాట్లాడుతూ సకాలంలోనూ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Top News

LATEST NEWS   Nov 14,2026 04:55 pm
సీనియర్‌ నటుడు గిరిబాబు కన్నుమూత
సీనియర్‌ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1946 జూన్‌ 8న...

LIFE STYLE   Nov 14,2026 10:30 am
నీటిని ఒడిసి పట్టాలి
LIFE STYLE   Nov 14,2026 10:30 am
నీటిని ఒడిసి పట్టాలి
LATEST NEWS   Nov 13,2026 11:00 pm
ఏపీకి ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
విశాఖపట్నంలో నిర్వహించిన CII పెట్టుబడుల సదస్సులో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. 2 రోజుల సమ్మిట్‌లో 303 అవగాహన ఒప్పందాలు కుదరగా, ₹9.89 లక్షల కోట్ల పెట్టుబడులు...

⚠️ You are not allowed to copy content or view source