అన్నపూర్ణ దేవిగా దుర్గామాత అమ్మవారు
NEWS Oct 05,2024 04:54 am
టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గ మాత అమ్మవారు శనివారం అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు... పూజారి చంద్రశేఖర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడికి వచ్చిన భక్తులకు నిర్వాహకులచే తీర్థ ప్రసాదాలను అందింపజేశారు.