మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
NEWS Jan 31,2026 12:34 am
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ మూడో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోందని తెలిపారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు ₹360+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.