భారీగా తగ్గిన బంగారం ధరలు
NEWS Jan 31,2026 11:18 am
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹8,620 తగ్గి ₹1,60,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹7,900 తగ్గి ₹1,47,200గా నమోదైంది. ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.