నిత్యం మొక్కలు నాటుతున్న చిన్నారి
NEWS Oct 05,2024 04:54 am
గత రెండేళ్లుగా నిత్యం మొక్కలు నాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ పర్యావరణ పరిరక్షణ కొరకు, వాతావరణం సమతుల్యం కోసం తన వంతు బాధ్యతగా సమాజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న తన తండ్రి సహకారంతో ప్రకృతి మిత్ర ఫౌండేషన్ స్థాపించి తన సొంత ఖర్చులతో మొక్కలను కొనుగోలు చేస్తూ నిత్యం మొక్కలు నాటడం విశ్వా మిత్ర చౌహాన్ మొదలుపెట్టారు. సమాజ సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారి విశ్వామిత్ర చౌహన్ అభినందనీయుడని జిల్లా అధికారులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.