ఆ విషయంలో నేను సింహాన్ని: నాగార్జున
NEWS Oct 04,2024 05:36 pm
తన సోషల్ మీడియా ఖాతాలో నాగార్జున ఆసక్తికర పోస్ట్ చేశారు. “నేను ఎప్పుడూ బలమైన వ్యక్తిని అని అనుకుంటున్నాను. నా కుటుంబాన్ని రక్షించే విషయంలో నేను సింహాన్ని. అదృష్టవశాత్తూ తెలుగు పరిశ్రమ మొత్తం మాకు అండగా నిలబడింది. అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని అనుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. నాగార్జున పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.