ఘనంగా సామూహిక కుంకుమార్చనలు
NEWS Oct 04,2024 03:56 pm
కనక దుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టంలోని అష్ట లక్ష్మి దేవాలయ అవరణలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండవ రోజు శుక్రవారం బ్రహ్మ చారిని రూపంలో కనక దుర్గ అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. సాయంత్రం మాతలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేల అధిక ధరలు వస్తున్న భక్తులు.