హెల్త్ డిజిటల్ కార్డ్ సర్వే పరిశీలించిన ఆర్డిఓ
NEWS Oct 04,2024 12:56 pm
ఆందోల్ నియోజకవర్గం పరిధిలోని జోగిపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డు సర్వే కార్యక్రమం 2వ రోజు కొనసాగుతుంది. మున్సిపాలిటీలోని 17వ వార్డులో నిర్వహిస్తున్న డిజిటల్ కార్డు సర్వేను ఆర్టీవో పాండు పరిశీలించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.