ధరణి రద్దు.. త్వరలో కొత్త ROR చట్టం
NEWS Oct 04,2024 12:50 pm
తెలంగాణలో ధరణి పోర్టల్‌ను రద్దు చేసి ఈ నెల చివర్లో ROR (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించామని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. దసరా వరకు ప్రతి నియోజకవర్గానికి 3500 నుంచి 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.