వెంకటేశ్వర స్వామితో ఆటలా చంద్రబాబు?
NEWS Oct 04,2024 12:46 pm
దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, రాజకీయ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు హెచ్చరించడమే కాకుండా.. ఆయన వేసుకున్న సిట్‌ను కూడా రద్దు చేసిందని మాజీ సీఎం జగన్ అన్నారు. వెంకటేశ్వర స్వామితో వీళ్లు ఆడుకుంటున్నారు. ఆ స్వామే వారికి మొట్టికాయలు వేస్తారు. ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆటలా? అని జగన్ ప్రశ్నించారు.