5 భాషలకు క్లాసికల్ స్టేటస్
NEWS Oct 04,2024 12:44 pm
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం. భారత్‌లో 5 భాషలకు ప్రాచీన క్లాసికల్ హోదా ఇస్తున్నట్లు ప్రకటించింది. బెంగాలీ, అస్సామీ, మరాఠీ, పాళీ, ప్రాకృతం లాంగ్వేజ్‌లకు క్లాసికల్ స్టేటస్ ప్రకటించింది. క్లాసికల్ స్టేటస్ కలిగిన లాంగ్వేజీల సంఖ్య 11కి చేరింది. గతంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్కృతం 6 భాషలకు క్లాసికల్ స్టేటస్ ఉండేవి.