సనాతన ధర్మం అంటే తెలుసా పవన్?
NEWS Oct 04,2024 12:37 pm
తిరుమల శ్రీవారి విశిష్టతను దెబ్బతీయడంలో పవన్ భాగస్వామి అయ్యాడని మాజీ సీఎం జగన్ విమర్శించారు. వెంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టత తగ్గిస్తూ కోట్లాది మంది విశ్వాసాలకు విఘాతం కలిగేలా చంద్రబాబు మాట్లాడితే.. పవన్ కూడా అదే మాట అన్నాడు. తప్పు జరుగుతున్నా, ఎత్తి చూపకపోవడం సబబేనా? నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది? అంటూ జగన్ ఫైర్ అయ్యారు.