వైయస్ఆర్ జిల్లా పేరు మార్చాలంటూ
మంత్రి సత్యకుమార్ లేఖ
NEWS Oct 04,2024 12:24 pm
ఎంతో చారిత్రక నేపథ్యం, ప్రాశస్త్యం ఉన్న కడప జిల్లా పేరును గత ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైయస్సార్ జిల్లాగా మార్చింది. దివంగత వైఎస్ గారు సీఎంగా ఉన్నపుడు జిల్లా అభివృద్ధికి కృషి చేశారన్నది ఎవ్వరూ కాదనలేరు. కాబట్టి వైయస్సార్ జిల్లాగా పిలుస్తున్న ఈ జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.