పెండింగ్ వేతనాలు అందించాలి
NEWS Oct 04,2024 12:15 pm
సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్,పేషెంట్ కేర్,సెక్యూరిటీ గార్డు సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్ లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించి కార్మికులకు భారం తగ్గించాలని, కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలను అందించే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో పలు డిమాండ్ వినిపించారు. హాస్పిటల్ సూపరిండెంట్ లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి కోడం రమణ సహాయ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ వినతి పత్రం అందజేశారు.