మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు సన్మానం
NEWS Oct 04,2024 11:26 am
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, డైరెక్టర్లు ముత్యాల సత్యం రెడ్డి, కొంగరి కృష్ణారెడ్డి, జంగా శ్రీకాంత్ రెడ్డి, మర్రి నారాయణరెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, గుల్లపల్లి లక్ష్మారెడ్డి లను షాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు రైతుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాలని అన్నారు.