పవన్‌కు ప్రకాశ్‌రాజ్ కౌంటర్
NEWS Oct 04,2024 10:15 am
సనాతన ధర్మంపైనా దాడులు చేస్తున్నారని, సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌పై ప్రకాశ్ రాజ్ ట్విట్‌లో స్పందించారు. సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం.. అంటూ పవన్‌కు పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు.