రామాయంపేటలో సెల్‌బే షోరూం
NEWS Oct 04,2024 10:05 am
మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బే రామాయంపేట పట్టణంలో తన కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. రామాయంపేట టౌన్ ప్రజలు సెల్‌బే షోరూమ్‌ను స్థానికంగా ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, ఉపకరణాలు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటాయి.