సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం
NEWS Oct 04,2024 07:24 am
తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్‌తో దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఎం చంద్రబాబు స్వాగతించారు. CBI, ఏపీ పోలీస్, FSSAI సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే.. ఓం నమో వేంకటేశాయ అంటూ చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.