వాసవి మాత ఉత్సవ విగ్రహానికి దద్ణాభిషేకం
NEWS Oct 04,2024 05:37 am
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెట్ పల్లి పట్టణంలోని వాసవి దేవాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రెండో రోజు వాసవి మాత ఉత్సవ విగ్రహానికి దద్ణాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మైలారపు లింబాద్రి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు పుల్లూరు నవీన్ చిట్టి మిల్లి శ్రీనివాస్ బండారి గోపి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎల్మీ రవి, దొంతుల లక్ష్మీనారాయణ, కొత్త నవీన్, చాడ సురేష్, కోట కిరణ్ కుమార్, చాడ చందు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.