అడ్వకేట్ ప్రొటేక్షన్ ఆక్ట్ ను వెంటనే
అమలు చేయాలి: లక్కినేని సత్యనారాయణ
NEWS Oct 03,2024 07:14 pm
సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్న అడ్వకేట్ ఖలీల్ మదన్నపేట్ పోలీసుల దాడిలో గాయపడ్డారు. దాడికి నిరసనగా న్యాయవాదులు ప్రెసిడెంట్ లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు మల్లేశ్వర రావు, కార్యదర్శి ఎంఎస్ఆర్ రవిచంద్ర, క్రీడల కార్యదర్శి రవికుమార్ ఆద్వర్యంలో పోలీసులు దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే అడ్వకేట్ ప్రొటేక్షన్ ఆక్ట్ ను వెంటనే అమలు చేయాలని కోరారు.